మైక్రోవేవ్ ఒవెన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రం చేసేటప్పుడు కాస్త అవగాహన ఉంటే పని తేలికవుతుంది.
* చెడు వాసనలు రాకపోయినా మైక్రోవేవ్ ఒవెన్‌ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూండాలి. తడి స్పాంజితో నలుమూలలా తుడవాలి.
* వండిన పదార్థాల తాలుకు ఘాటైన వాసనలు వస్తుంటే మాత్రం పాత్రలు కడిగే ద్రావణం ఉపయెగించి స్పాంజ్‌తో లోపలి భాగాలు శుభ్రం చేయాలి. వెనిగర్‌తో ఎలాంటి వాసననైనా తొలగించవచ్చు.
* నిమ్మరసం సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. దుర్వాసనలు తొలగించి సువాసనలు అందిస్తుంది. ఒక గిన్నెలో చెంచా బేకింగ్ పౌడర్ వేసి రెండు రోజులపాటు ఒవెన్‌లో ఉంచితే ఎటువంటి వాసనలు రావు.
Comments
Post a Comment