Skip to main content

Posts

Showing posts with the label skin-body-care

Skin-Body-Care

బనానా ఫేషియల్‌ చూడగానే ఆకట్టుకునే రూపాన్ని అందరూ కోరుకుంటారు. మనిషిని చూడగానే ముందుగా ఆకట్టుకునేది ముఖం దీనిని తాజాగా, అందంగా ఉంచుకోవడానికి రకరకాల క్రీములు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి, ప్రకృతి సిద్దంగా లభించే మూలికలతో లభించే క్రీములు బోలెడు వున్నాయి. మూలికలతో పాటు పళ్లు ప్రకృతి మనకు ఇచ్చిన వరం. అరటితో అందం... ఫేస్‌ప్యాక్‌లకి, ఫేషియల్‌కి పళ్లు ఎంతో ఉపయోగపడతాయి, వాటిల్లో అరటిపండుతో ఫేషియల్‌ ముఖారవిందాన్ని రెట్టింపు చేస్తుంది. అరటిపండు మనకు సహజ సిద్ధంగా లభించే ఫలం దీనిలో అనేక పోషక విలువలు ఉంటాయి. అలాంటి అరటి పండుతో ఫేషియల్‌ చేసుకుంటే మీ ముఖారవిందం ఎంతో అందంగా తయారవుతుంది. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుకున్న తరువాత అరటిపండు గుజ్జుని ముఖం అంతా సమానంగా పట్టించి ఐదు నిమిషాలపాటు అలానే వుంచుకోవాలి, మీది జిడ్డు చర్మం అయినా, ముఖం మీద నల్లటి మచ్చలు వున్నా, రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫేషి యల్‌ స్టీమ్‌ తీసుకోవాలి. ఫేషియల్‌ స్టీమ్‌ వలన చర్మం మృదువుగా మారుతుంది. ఇప్పు డు అరటిపండు తొక్కతో ముఖం మీద తేలికగా రబ్‌ చేస్తూ చర్మంలో వున్న మృత కణాలను తొలగించాలి. మృతకణాల తొలగి...