Skip to main content

Posts

Showing posts with the label Tips to reduce Pimples

Tips to reduce Pimples

టీనేజ్‌ నుంచి ముపె్పైల వరకు ఆడవారిని ఎక్కువగా బాధించేసమస్యలలో ఒకటి మొటిమలు. నలభై వచ్చే సరికి మంగు   ( పిగ్మంటేషన్‌ ) విసిగిస్తుంది. మొటిమలు, మంగు ఎదైనా సరే సౌందర్యాన్ని సవాల్‌ చేసే సమస్యలే. ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న ఆడవారికి వీటిని దూరం చేసి ముఖసౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు... ట్రీట్‌మెంట్‌ * ఒక స్పూన్‌ గంధపు పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే క్రమేణా మొటిమలు,బ్లాక్‌ హెడ్స్‌ తగ్గుతాయి. * మొటిమలు తగ్గడానికి రెండు రోజులకొకసారి అర కప్పు ఆలోవెరా గుజ్జుని కడుపులోకి తీసుకోవచ్చు లేదా చర్మం మీద రాయవచ్చు. * గర్భిణులు ఆలోవెరా గుజ్జు కడుపులోకి తీసు కోకూడదు. * దాల్చిన చెక్కను పేస్ట్‌ చేసి మొటిమల పై రాసి కా సేపాగి కడిగేయాలి. * రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకుల పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి. ిపిగ్మంటేషన్‌ పోవాలంటే *అయిదు బాదంపప్పులను పొడిచేసి అందులో ఒక టీ స్పూన్‌ మీగడ, కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి పది హేను నిముషాల తర్వాత కడిగే...