Skip to main content

Posts

Showing posts with the label Eye Makeup Tips

Eye Make-up

మిలమిలలాడే నయనాల కోసం.. ప్రత్యేకమైన మేకప్‌ సామగ్రి కొనాలని అనుకుంటున్నారా! కింది అంశాలు మరవకండి. *హడావుడి పడకుండా.. కాస్త సమయం కల్పించుకుని మరీ షాపింగ్‌ చేయండి. కంటి మేకప్‌ ఎంపికలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు రెండున్నాయి. నాచురల్‌ లేదా ప్రిజర్వేటివ్‌ ఫ్రీ.. అని కొన్నిరకాల ఉత్పత్తులపై రాసుంటుంది. అలాంటి వాటిని కొనకూడదు. వీటిపై త్వరగా బ్యాక్టీరియా చేరుతుంది. ఆ తర్వాత కంటి ఇన్‌ఫెక్షన్‌ తప్పదు. అలాగే ట్రయల్‌పేరుతో మేకప్‌ను నేరుగా కళ్లపై వేసుకుని చూడకూడదు. మీ ముందు ఎందరో ప్రయత్నించి ఉంటారు. కాబట్టి చేతిపై రాసుకుని చూడండి. కాస్త ఖరీదు ఎక్కువైనా నాణ్యమైన వాటిని కొనడమే అన్నివిధాలా మంచిది. *మీ మేకప్‌సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదని మీకు తెలుసుగా.. కంటి మేకప్‌ ఉత్పత్తుల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. స్నేహితులకే కాదు.. తోబుట్టువులకు కూడా ఇవ్వకూడదు. అలాగే ఇతరుల నుంచి తీసుకోకూడదు కూడా. ఇది వాటి తాలూకు బ్రష్‌లకూ వర్తిస్తుంది. *నిపుణుల ప్రకారం.. కంటి మేకప్‌ను ఆరునెలలకోసారి మార్చేయాలి. కాంటాక్ట్‌లెన్స్‌ ధరించేవారయితే.. మరింత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంతో ఇలాంటివాటిని ఏళ్లకేళ్లు ...

Beauty Tips

అధర సౌందర్యం... 'కాస్మెటిక్స్‌ ఎన్ని వాడినా అధరాలకు అందం రావట్లేదు. నిర్జీవంగా కన్పిస్తున్నాయి' అనుకునే వారు ఈ కింది చిట్కాలపై ఓ కన్నేయండి. * స్నేహితులు వేసుకున్న లిప్‌స్టిక్‌ రంగు బాగుందనో, మంచి బ్రాండ్‌ అని మీరు అలాంటి దానినే ఎంచుకుంటే అది మీ చర్మ తత్వానికి సరిపడక పోవచ్చు. తక్కువ నాణ్యత కలిగిన లిప్‌స్టిక్‌లు, పరిమళభరితమైన వివిధ రకాల లిప్‌గ్లాసులు వాడటం వల్ల ఎలర్జీకి దారి తీయడం, పెదాలు నల్లగా మారటం జరుగుతుంది. ఒక్కోసారి ఇది క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. * ఆకర్షణీయమైన రంగు గల టూత్‌పేస్ట్‌లు సైతం ఎలర్జీకి కారణమౌతాయి. సాధ్యమైనంత వరకు తెలుపు టూత్‌పేస్ట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. * పెదాలపై చర్మం చాలా సున్నితంగా, మృదువుగా ఉంటుంది. కాబట్టి గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులు నిత్యం వాడితే తేమ కోల్పోతాయి. ఇతరులు ఉపయోగించిన గ్లాసులు, కప్పులు తిరిగి వాడటం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది.

Eye Makeup Tips

Eye Shadow Depending on the hues you wish to use, you can get a little colorful and creative with the wide selection of products for eyelids on the market. No longer do you have to sift through dozens of shades of eye shadow powder looking for the perfect blend…now you can accessorize your eyes with a beautiful array of powders, creams and glittery dustings. Traditional eye shadow powders are very easy to use with small applicator brushes and foam pads. For a dimensional look, blend two colors of powder or one color of powder atop a cream shadow base. With cream-based eye shadows, less really is more. The cream shadows generally come in small squeeze tubes that really enhance the look of your eyes with a light application across the lid, reaching up to your brows if you wish. Not sure about colors? Go with something neutral the first couple of times until you get the hang of it. Apply a light dusting of bronze, tan or other shimmery transparent color for a gentl...