Skip to main content

Posts

Showing posts with the label Diet Tips

Diet Tips

మోడల్స్‌... ఫిట్‌నెస్‌ మంత్రం ఫ్యాషన్‌ రంగానికి చెందిన వారు అతిగా తిని, తాగి తందనాలడతారని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని మీరు భావిస్తున్నారా...? అయితే మీరు పప్పులో కాలేసినట్లే... వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తీవ్రంగా కష్టపడతారు. తమ వృత్తిలో నిలదొక్కుకునేందుకు వారు తిండి, నిద్ర, వ్యాయామం తదితరాలపై దృష్టి పెడతారు. తమ వృత్తిలో సరైన తిండి, హాయిగా నిద్రపోవడం, తరచూ ఎకై్సర్‌సైజ్‌ చేస్తే మంచి స్థాయికి చేరుకోవచ్చని మోడళ్లు నమ్ముతున్నారు. ఈ మేరకు ఓ మ్యాగజైన్‌ మోడళ్ల ఫిట్‌నెస్‌ మంత్రంపై సర్వే నిర్వహించింది. పలు ప్రశ్నలతో కూడిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.అన్నం తిని ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదు. అంతేకాకుండా రాత్రి భోజనంలో అన్నం, గోధులమలతో కూడిన కార్బొహైడ్రేట్‌లను తీసుకోవద్దని అమనీర్‌వాహీ అనే మోడల్‌ వెల్లడించారు. ‘ఎవరైనా సలాడ్లు కానీ, కూరగాయలు లేదా చికెన్‌, సూప్స్‌ డిన్నర్‌లో తీసుకున్నప్పుడు వెంటనే పడుకోవద్దు. మీరు తిన్న పదార్థాలు ఏవైనా ఉంటే అవి అరగడానికి సమయం పడుతుంది. మీ శరీరం చెప్పేది వినండి... దానిని పాటించండ’ని వాహీ వివరించారు. మరో మోడల్‌ లక్ష్మీరాణా ఈ వి...